Andhra syndicate realtors

Andhra syndicate realtors

247 2 Real Estate Agent

7799446077 andhrasyndicaterealtors@gmail.com

benz circle,Patamata, Vijayawada, India -

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
5

2 Reviews

5
100%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Questions & Answers

150 / 250 Characters left


About Andhra syndicate realtors in benz circle,Patamata, Vijayawada

గుంటూరు , విజయవాడ రాజధాని పరిధిలో అపార్ట్ మెంట్ ధరలు భారీగా ఉన్నాయి మనం ఇప్పుడు కొన లేము అని భావిస్తున్నారా ? నిజమే కొనలేము , కానీ సొంత ఇల్లు కావాలి కదా పైగా అద్దెలు కూడా పెరిగిపోయాయి , రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగా ఊపు అందుకుంది ,కానీ మన దగ్గర ఉన్న పెట్టుబడి సరిపోదు అని నిరాశ లో ఉన్నారా ? నిజమే కనీసం కోటి లేనిదే వ్యాపారం చెయ్యలేము , ఈ ప్రశ్న లన్నింటి కి సమాధానం మా దగ్గర ఉంది , విడి విడిగా మనం ఏమి చెయ్యలేక పోవచ్చు కానీ అందరం చేతులు కలిపితే మనం కన్న కలలు సాకారం అవుతాయి ,
2 bhk ఫ్లాట్ కనీసం 30 నుండి 40 లక్షలు ధర ఉంది , 3 bhk ఫ్లాట్ ధర 50 నుండి 70 లక్షలు ధర ఉంది కొన్ని చోట్ల కోటి కూడా ఉంది ,
ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంది , స్థలం యజమాని builder ఇద్దరూ ఒప్పందం ప్రకారం లాభాన్ని పంచుకుంటారు , ఇద్దరూ లాభం లోనే ఉంటారు , మన లాంటి వాళ్ళు కొంటాము , స్థలం యజమాని ఫ్లాట్లు అమ్ముకుని మళ్ళీ మంచి స్థలం కొని builder కి development కి ఇస్తాడు , ఇక్కడ ఇద్దరూ కలిసి మనలాంటి వాళ్లకి అమ్మి కోట్లు సంపాదిస్తారు
సరే ఇక విషయానికి వద్దాము మనం ఎవరికీ వారే స్థలం అంత రేటు పెట్టి కొనలేము అదే అందరం కలిసి కొనగలిగి development కొరకు builder కి ఇవ్వటం ద్వారా మనం ఫ్లాట్లు సొంతం చేసుకోవచ్చు, సొంత ఇంటి కల ని నిజం చేసుకోవచ్చు వ్యాపారం చెయ్యాలనుకునే వారు ఫ్లాట్లు మంచి ధరకు అమ్మి ఇదే వ్యాపారాన్ని కొనసాగించవచ్చు ,
మా ఆలోచన కనుక మీకు నచ్చినట్లు అయితే మమ్మల్ని సంప్రదించండి స్థల సేకరణ దగ్గర నుండి నిర్మాణం పూర్తి అయ్యే వరకు మేము మీకు తోడుగా ఉంటాము .

Popular Business in vijayawada By 5ndspot

© 2024 FindSpot. All rights reserved.