Chevireddy Bhaskar Reddy -చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

Chevireddy Bhaskar Reddy -చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

6917 33 Political Organization

pavan.svgp@gmail.com

Tummalagunta, Tirupathi, India - 517101

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
4

33 Reviews

5
100%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Questions & Answers

150 / 250 Characters left


About Chevireddy Bhaskar Reddy -చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి in Tummalagunta, Tirupathi

వైయసార్ అభిమానులకు, జగన్ అన్న సైనికులకు , వైయసార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నమస్సుమాన్జలితో మీ వైయసార్ కాంగ్రెస్ చంద్రగిరి ముఖపుస్తక పేజి

చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం చిత్తూరు జిల్లా లోని తిరుపతి రూరల్, తిరుపతి అర్బన్ లోని కొంత భాగం, రామచంద్రాపురం, పాకాల , చంద్రగిరి , చిన్నగొట్టిగల్లు , యెర్రావారిపాలెం మండలాల తో 2009 లో ఏర్పడింది. అప్పటినుండి మన నాయకుడు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ లో ఉంది వైయసార్ గారి కోసం పని చేసారు. తరువాత 2011 లో వైయసార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటినుండి పార్టీ అభివృద్ధి కోసం అవిశ్రాంత కృషి చేసి, ప్రజల కష్టాలను తెలుసుకున్న నాయకుడు ఇప్పుడు మన శాసనసభ్యునిగా గత ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పై గెలిచారు.

మన నాయకుడు జగన్ అన్న కు అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉంటున్న భాస్కర్ అన్న కు మనం అండగా ఉంది మద్దతు తెలుపుదాం.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వారు ఎన్ని కస్టాలు పెట్టారో మనందరికీ తెలుసు, అందుకే రానున్న ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గెలుపు నల్లేరు మీద నడక చేయడానికి మన ఈ చిన్న ప్రయత్నం. వచ్చే ఎన్నికల్లో కుడా చంద్రగిరి కోట పై వైయసార్సిపి జెండా ఎగరాలి .

ఈ పేజి లో నియోజకవర్గం లో భాస్కర్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సంగతులను ప్రచారం చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం మనవంతు కృషి చేద్దాం.

జోహార్ వైయసార్
జై జగన్ అన్న జై భాస్కర్ అన్న

Popular Business in tirupathi By 5ndspot

© 2024 5ndspot. All rights reserved.